హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అరసవల్లి సూర్యనారాయణ స్వామి సేవలో ITS ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం దంపతులు
★ మెట్టపేటలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన SI లక్ష్మణరావు
★ రఘునాథపురంలో సీసీ రోడ్డును ప్రారంభించిన MPP మొదలవలస చిరంజీవి 
★ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ భవాని