ATP: కళ్యాణదుర్గంలోని బ్రాహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం 25వ రజతోత్సవ వేడుకలలో ఆదివారం ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ సందడి చేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే సురేంద్రబాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు నటుడు శ్రీకాంత్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.బ్రాహ్మకుమారీస్ ప్రతినిధులతో కలిసి వారు నూతన 'శివ ధ్యానమందిరం'ను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గంలో సినీ నటుడు శ్రీకాంత్ సందడి


