హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ మండల అధ్యక్షుడు ముందస్తు అరెస్ట్

RR: తెలంగాణ విమోచన జైత్రయాత్రను అడ్డుకోవడానికి బీజేపీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత చర్య అని కొత్తూరు మండల అధ్యక్షులు అత్తాపురం మహేందర్ రెడ్డి మండిపడ్డారు. అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని, వీరుల త్యాగాలను తెలియజేయడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.