సత్యసాయి: మాజీ మంత్రి ఎస్.రామచంద్రారెడ్డి 83వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆయన చిత్ర పటానికి మంత్రి సవిత భర్త, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు, కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో సవిత తన తండ్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్.రామచంద్రారెడ్డికి నివాళి అర్పించిన మంత్రి


