కృష్ణా: సమగ్ర ప్రణాళిక రూపకల్పనతో కృష్ణా డెల్టా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లేఖ వ్రాశారు. రైతులు వేసిన పంటలను కాపాడాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. పంటలు వేసిన గ్రామాల్లో సర్వే చేసి సాగునీరు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మంత్రికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ లేఖ


