MLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6గ్యారంటీలు, 420 హామీలు, 13డిక్లరేషన్లను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ BRSఆధ్వర్యంలో సోమవారం ఏటూరునాగారం ప్రజావాణిలో MPDO, MROలకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఇప్పటివరకు అమలుచేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరనున్నారు. కార్యక్రమానికి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజావాణిలో వినతి


