హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల అదుపు‌లో లేడి డాన్

అన్నమయ్య: జిల్లా మదనపల్లి పోలీసులు లేడి డాన్ కోనేటి సులోచనను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న ఆమె ఇంట్లో రైడ్స్ నిర్వహించనట్లు తెలిపారు. కాగా, చాలా మంది స్థానికులకు అప్పులు ఇచ్చి వాళ్ల ఆస్తులు కాజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రైడ్స్‌లో నకిలి పత్రాలు, స్టాంప్‌లు దొరికినట్లు చెప్పారు. పక్కా సమాచారంతో ఉన్నత అధికారుల ఆదేశంతో తనిఖీలు చేసినట్లు తెలియజేశారు.