HYD: హైదరాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. ఏసీఐ వరల్డ్ నుంచి ప్రయాణికుల సేవలు, దివ్యాంగుల సౌకర్యాలు, రాక ప్రయాణికుల అనుభవానికి సంబంధించి మూడు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయి. 2025 ఏఎస్‌క్యూ అవార్డుతో పాటు రెండు అక్రిడిటేషన్లు పొందినట్లు ఆర్జీఐఏ తెలిపింది.
తెలంగాణ
జీఎంఆర్ విమానాశ్రయానికి మూడు ప్రతిష్టాత్మక ఏసీఐ వరల్డ్ అవార్డులు


