చెన్నై వేదికగా దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. కాగా, సౌత్ జోన్ జట్టుకు యువ సంచలనం తిలక్‌వర్మ సారథ్యం వహిస్తున్నాడు.
క్రీడలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్


