అన్నమయ్య: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను మంత్రి స్వయంగా విని, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'


