హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో టీడీపీ కార్యాలయం ప్రారంభం

CTR: పుంగనూరులో టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మధుసూదన్ నాయుడు దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల నిర్వహణకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు.