ASR: అనంతగిరి మండలంలోని బొర్రాలో సోమవారం (రేపు) ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఎంపీడీవో కే.ప్రభాకరరావు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వినతుల రూపంలో సమర్పించాలన్నారు. మండల స్థాయి అధికారులు, స్పెషల్ అధికారులు అర్జీలను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు PGRS కార్యక్రమం'


