NRPT: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖలో ఒకే ఏడాది దాదాపు 891 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చినందుకు ఆదివారం మక్తల్ కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి వాకిటి శ్రీహరికి శాఖ సిబ్బంది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి చొరవతో శాఖలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతున్నాయని వారు కొనియాడారు.
తెలంగాణ
మంత్రికి పశుసంవర్ధక శాఖ సిబ్బంది కృతజ్ఞతలు


