కృష్ణా: జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. వంగవీటి రాధకు పాస్ పోర్ట్ ఇప్పిస్తామని కొంత మంది ఎజేన్సీగా వచ్చి మోసం చేసినట్లు తెలిపారు. పాస్ పోర్ట్ స్లాట్ కోసం రూ. 35 వేలు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పాస్ పోర్ట్ రాదని బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. వెంటనే అప్రమత్తమైన ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
వంగవీటి రాధకు బెదిరింపులు..!


