హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నేతలందరినీ వెంటనే విడుదల చేయాలి'

RR: తెలంగాణ విమోచన దినోత్సవ జైత్రయాత్రకు వెళ్తున్న బీజేపీ నేతల ముందస్తు అరెస్టులను షాద్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని, అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరిస్తూ అదుపులోకి తీసుకున్న నేతలందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.