ATP: కళ్యాణదుర్గంలోని శ్రీకృష్ణ మందిరంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సొంత నిధులతో 23 అడుగుల ధ్వజస్థంభం, గోపుర కలశం ఏర్పాటు చేయనున్నారు. శిల్పి పెరవలి పార విశ్వనాథ్‌తో కలిసి ఆలయాన్ని సందర్శించి కొలతలు, ఏర్పాట్లను పరిశీలించారు. మూడు రోజుల్లో ధ్వజస్థంభం రాయి చేరుతుందని, ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకృష్ణ మందిరంలో ధ్వజస్థంభ ప్రతిష్టాపన


