PLD: నరసరావుపేటకు చెందిన 30 ఏళ్ల మహిళ పెనుగొండ పావని కడుపు నొప్పితో ప్రైవేటు హాస్పిటల్స్‌ను ఆశ్రయించారు. వైద్య పరీక్షల్లో ఆమె పొత్తికడుపులో పెన్నులు, చెక్క స్పూన్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆస్పత్రి వైద్యుల ఆధ్వర్యంలో లాప్రోస్కోపిక్ సర్జరీ నిర్వహించి వాటిని విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహిళ కడుపులో పెన్నులు, స్పూన్..!


