హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చేబ్రోలులో అక్రమ రేషన్ బియ్యం సీజ్..!

GNTR: చేబ్రోలు శివారు కొమ్మమూరు కాలువ వద్ద ఆదివారం పోలీసులు జరిపిన తనిఖీల్లో టాటా ఇంట్రా వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 80 బస్తాల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. చుండూరు నుంచి అనంతవరప్పాడు రైస్ మిల్లుకు తరలిస్తుండగా పట్టుకుని, బియ్యంతో పాటు వాహనాన్ని చేబ్రోలు పిఎస్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.