హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐఆర్ ప్రకటించకపోవడం శోచనీయం: YSRTA

CTR: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐఆర్ ప్రకటించకపోవడం శోచనీయమని వైఎస్ఆర్డీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రెడ్డిశేఖర్ రెడ్డి అన్నారు. వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించి, పెండింగ్లో ఉన్న డీఏలను మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ కమిటీని ప్రకటించి ఉద్యోగుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరారు.