హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నేటి చికెన్ ధరల వివరాలు

సత్యసాయి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.130 నుంచి రూ.150, మాంసం రూ.186 నుంచి 210 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.210 నుంచి రూ.235 వరకు విక్రయిస్తున్నారు. ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. అయితే, ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉండవచ్చు.