NTR: జగ్గయ్యపేట సత్యనారాయణపురంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ కాలువలను పరిశీలించారు. కాలువలపై గేదెలను కట్టడం వల్ల పారిశుధ్య సమస్యలు, మురుగునీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని హెచ్చరించారు. గేదెలను కట్టేవారికి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ప్రజలు కాలువలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కాలువలను పరిశీలించిన కమిషనర్


