SKLM: మందస మండలం రాంపురం గ్రామంలో నిన్న రాత్రి పోలీసులు పల్లెనిద్ర నిర్వహించారు. డీఎస్పీ టి.భవాని, సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ పాల్గొని గ్రామస్థులతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు, భద్రతా అంశాలను తెలుసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా సహకరించాలని సూచించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


