PPM: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి జనసేన పార్టీ సమన్వయ బృందాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు కోఆర్డినేటర్‌గా కొరికాన రవికుమార్‌ను నియమించింది. సపోర్ట్ టీమ్‌లో లచ్చిపతుల రంజిత్‌కుమార్‌కు చోటు కల్పించింది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బృందం


