విశాఖలో చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పెందుర్తి, గోపాలపట్నం, గాజువాక, తదితర ప్రాంతాల్లో చికెన్ స్కిన్‌లెస్ రూ.260, విత్ స్కిన్ రూ.240, లైవ్ రూ.165, సొంఠ్యాం కోడి రూ.300, గుడ్లు డజను రూ.68 చొప్పున అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతాలలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కేజీ చికెన్ ఎంతంటే?


