హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూడిక తొలగించకుండానే సాగర్‌లో నీళ్లు..!

TPT: తిరుపతి వినాయకసాగర్‌లో పూడిక తొలగించకుండానే నీళ్లు నింపడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు విమర్శించారు. వినాయకసాగర్‌ను పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. నగరంలో వందలాది భారీ విగ్రహాలు, వేలాది చిన్న విగ్రహాలు నిమజ్జనానికి రానున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు.