TPT: శెట్టిపల్లి మోడల్ టౌన్షిప్ ప్రాథమిక డీపీఆర్‌పై తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఎన్సీపీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తొలి దఫా సూచనల పురోగతిని సమీక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నీటి సరఫరా, విద్యుదీకరణతో పాటు పార్కులు, విద్యా, వైద్య సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
శెట్టిపల్లి మోడల్ టౌన్‌షిప్‌పై తుడా సమీక్ష


