హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జీజీహెచ్‌లో నవజాత శిశువు మృతి

NTR: నందిగామ మండలం కొండూరు గ్రామానికి చెందిన మండూరి దివ్యకు విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో ప్రసవం అనంతరం జన్మించిన శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.