ప్రకాశం: పామూరులోని శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారి పల్లకి ఉత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పల్లకిలో కొలువుదీర్చి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.ఈ సందర్భంగా భక్తులు నిర్వహించిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పామూరులో వైభవంగా పల్లకి సేవ


