మహిళల ఆసియాకప్-2026లో భారత్ చేతిలో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందించింది. బ్యాటింగ్ వైఫల్యం, కనీసం ఒక్క భాగస్వామ్యం కూడా నమోదు చేయకపోవడమే తమ కొంపముంచిందని ఆవేదన చెందింది. తాను 3 వికెట్లు తీసినా జట్టు ఓడిపోతే ఆ ప్రదర్శనకు విలువ ఉండదన్న ఫాతిమా.. తదుపరి మ్యాచ్‌లో గెలుస్తామని పేర్కొంది.
క్రీడలు
ఓటమిపై పాక్ కెప్టెన్ కామెంట్స్


