కృష్ణా: విశాఖ జిల్లా ఆనందపురం గంభీరం డ్యామ్‌లో శనివారం పెనమలూరు మండలం పోరంకి ప్రాంతానికి చెందిన శ్రీరామినేని సందీప్ (30) మృతదేహం లభ్యమైంది. కుటుంబంతో ఉంటున్న అతను ఐటీ ఉద్యోగం చేసేవాడని, మానసికంగా ఇబ్బంది పడుతూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో పెనమలూరి యువకుడి సూసైడ్


