హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరసవల్లిలో స్వామి సేవలో చీఫ్ జనరల్

SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఐటీఎస్ ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం దంపతులు ఇవాళ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను వివరించారు.