హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిగ్‌బాస్ హౌస్‌లోకి విశాఖ అమ్మాయి..!

విశాఖ యువతి శివసృష్టి వ్యాకరణం బిగ్‌బాస్ తెలుగు సీజన్-10 మెయిన్ హౌస్‌కు ఎంపికైనట్లు సమాచారం. ‘అగ్నిపరీక్ష’ షోలో టాప్-15లో నిలిచిన ఆమె.. ప్రేక్షకుల ఓటింగ్, ప్రతిభ ఆధారంగా మెయిన్ షోకు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. ఈ షో నేటి నుంచి నాగార్జున హోస్టింగ్‌లో ప్రారంభం కానుంది.