NDL: జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పూర్తిగా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 6 గంటలకు డ్యామ్ నీటిమట్టం 868.80 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 136.6026 టీఎంసీలుగా నమోదైంది. జలాశయానికి ఎటువంటి ఇన్ ఫ్లో లేదు. తెలంగాణ పరిధిలోని ఎడమ గట్టు భూగర్భజల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉత్పత్తి అనంతరం ఆ నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీశైలం డ్యామ్‌లో నిలిచిన వరద నీరు


