ప్రకాశం: మార్కాపురం జిల్లా తురిమెళ్ల రేంజ్ ఆఫీసర్ మధు ప్రియాంకను సస్పెండ్ చేశారు. ఈ మేరకు అటవీశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యంపై ఉన్నతాధికారులకు నివేదిక వెళ్లింది. పులిని వేటాడి చంపిన ఘటనలో చాలామంది సిబ్బంది వివరణ కోరారు. బీట్ ఫారెస్ట్ ఆఫీసర్ను సస్పెండ్ చేయగా.. తాజాగా రేంజ్ ఆఫీసర్ మీద వేటు పడింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పులి మృతి.. లేడీ ఆఫీసర్ సస్పెండ్!


