ELR: ఫంక్షన్ హాళ్లలో వివాహాలు, శుభకార్యాలు నిర్వహించే సమయంలో భద్రత, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె.రామకృష్ణ సూచించారు. రోడ్డు మార్జిన్, ఫుట్ పాత్, జంక్షన్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేయకుండా ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫంక్షన్ హాళ్లకు పోలీసుల భద్రతా సూచనలు


