హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చించినాడ ఘటనలో మృతదేహాల లభ్యం..!

WG: చించినాడ బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి దూకి గల్లంతైన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం ఫైర్ సిబ్బంది, పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో నంబూరు శ్రీనివాస్ (45), ఆయన కుమారుడు ఈశ్వర్ (16) మృతదేహాలు లభించాయి. శ్రీనివాస్ కుమార్తె నిత్య (15) ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.