హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 14 నుంచి వాలీబాల్ టోర్నమెంట్

KKD: కిర్లంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో యువ క్రీడా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. యువ సీనియర్స్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14న వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో బహుమతిగా రూ.10 వేలు, ఎంట్రీ ఫీజు రూ.1,000గా నిర్ణయించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.