హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలులో LTT ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్

E.G: నిడదవోలు రైల్వే జంక్షన్‌లో విశాఖపట్నం–ముంబై LTT ఎక్స్‌ప్రెస్‌కు కొత్తగా కల్పించిన హాల్ట్‌ను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ హాల్ట్‌తో నిడదవోలు, పరిసర ప్రాంతాల ప్రయాణికులు, వ్యాపారులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.