ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని కొన్ని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు విచారిస్తున్నారు. తర్వాత మత్తు పదార్థాలు గంజాయి వంటి అంశాలపై సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
ఇందిరమ్మ కాలనీలో కార్డాన్ సెర్చ్


