హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మిడివరంలో రోడ్డు ప్రమాదం

కోనసీమ: ముమ్మిడివరం మండలం బొండాయికోడు తూము వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యాక్టివాను కారు ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.