అన్నమయ్య: మదనపల్లె మండలం కొండామారిపల్లి గ్రామం దేవరెడ్డిగారిపల్లికి చెందిన 83 ఏళ్ల లక్ష్మీదేవిని నగల కోసం ఆగస్టు 26న హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ములగమూడి చెరువులో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తాలూకా పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధురాలి హత్యపై రాస్తారోకో..!


