అన్నమయ్య: గుగ్గిళ్ల వెంకటేశ్వర నియమితులయ్యారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలోనూ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన వెంకటేశ్వర, పార్టీ అభివృద్ధికి మరింత కష్టపడి పనిచేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుగ్గిళ్ల వెంకటేశ్వరకు జనసేనలో కీలక బాధ్యతలు


