ఏలూరు: నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 50 వార్డులను 62 వార్డులుగా విభజిస్తూ ప్రాథమిక ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కమిషనర్ ఏ.భానుప్రతాప్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సూచనలు, సలహాలను ఈ నెల 11వ తేదీ సాయంత్రంలోగా నగరపాలక సంస్థ కార్యాలయానికి అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరులో వార్డులు పెంపు: కమిషనర్


