KRNL: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమన్వయ కమిటీలో ఆదోని నుంచి తనకు అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆదోని జనసేన ఇన్‌చార్జ్ మల్లప్పన్నలకు పులి రాజు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు తన వంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తామని పులి రాజు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమన్వయ కమిటీలో పులి రాజుకు చోటు


