NDL: పాణ్యం మండలం బోయపేటలో చెరువులో ఈత కొట్టే విషయమై శనివారం ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. వివాదం తీవ్ర ఘర్షణకు దారితీయడంతో రాము అనే యువకుడు బాలుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాలు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చెరువులో ఈతపై వివాదం.. యువకుడి హత్య!


