హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నరసమ్మ ఘటనపై కమిషనర్ కీలక వ్యాఖ్యలు

KRNL: ఆదోనిలో మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ ఉద్యోగి నరసమ్మ విధులు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలు ఆదివారం కళ్లలో కారం చల్లి, పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో నరసమ్మ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలిని మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు. ఇది కుటుంబాల గొడవల వల్ల జరిగిన ఘటనగా అనుమానిస్తున్నామని ఆయన మీడియతో తెలిపారు.