హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్!

BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం పలు శుభకార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం, సాయంత్రం మున్సిపాలిటీ పరిధిలోని 23, 26, 30వ వార్డులలో 15వ ఆర్థిక సంఘం, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ నిధులతో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారని కార్యాలయ సిబ్బంది తెలిపారు.