ATP: పుర ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచకుండా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు JC ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాడిపత్రి పురపాలికలోని 80వేల మంది ఓటర్లకు డబ్బులు పంచితే రూ.16 కోట్లు ఖర్చవుతుందన్నారు. తాను రూ.10 కోట్లు, పెద్దారెడ్డి రూ.10కోట్లు విశ్వేశ్వరరెడ్డి వద్ద పెడదామన్నారు. ఎన్నికల్లో గెలిచిన వారు ఆ సొమ్మును పట్టణాభివృద్ధికి వినియోగించాలని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికలపై పెద్దారెడ్డికి జేసీ సవాల్


