హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గుత్తికొండ వద్ద కారు దగ్ధం.. తప్పిన ముప్పు!

PLD: పిడుగురాళ్ల మండలం గుత్తికొండ వద్ద శనివారం వేగంగా వచ్చిన కారు నకరికల్లు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ప్రమాదకరంగా మంటలు చెలరేగి క్షణాల్లో పూర్తిగా కాలిబూడిదైంది. ప్రమాదాన్ని ముందే గుర్తించి కారులో ఉన్న ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోవడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు, దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.