హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగులేరులో పేరుకుపోయిన గుర్రపు డెక్క

PLD: దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగులేరు కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోవడంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువ అధ్వానంగా తయారైనా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి నాగులేరును శుభ్రపరిచి డెక్కను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.